NRML: సోన్ మండలం పోచంపాడు గ్రామంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన బుధవారం జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 37-46 సంవత్సరాల వయస్సు గల పురుష మృతదేహం లభ్యమైందని, ఆచూకీ తెలిసినవారు 8712659520 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.