MLG: ములుగు మండలం బండారుపల్లిలోని బావిలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతదేహం లభించింది. ఇదే గ్రామానికి చెందిన గున్నాల పద్మ (55) గత కొన్నేళ్ళుగా భర్తనుండి విడిపోయి అమ్మగారింటి వద్ద ఉంటూ, తరచు క్రైస్తవ మత ప్రచారానికి వెళ్ళి వస్తుంటుంది. గత వారం రోజున క్రితం అలాగే వెళ్ళిందనుకొని కుటుంబ సభ్యులు భావించగా బావిలో శవమై తేలింది.