కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మక్దూంపూర్ 39.8 మి.మీ, బొమ్మన్ దేవిపల్లి 33.3, బీర్కూరు, ఆర్గొండలలో 15, నస్రుల్లాబాద్ 13.5, పిట్లం 13, జుక్కల్ 12.5, సోమూర్ 10, మేనూరు 9.5, హాసన్ పల్లి 8.3, కొల్లూరు 7.5, తాడ్వాయి 6.5మి.మీలుగా రికార్డ్ అయ్యాయి.