భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీకి చెందిన ఆకాంక్ష కుటుంబ సభ్యులకు రూ.2,50,000 విలువైన ఎల్వోసీని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Tags :