MNCL: చెన్నూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషనర్ అఫ్ డైరెక్టర్ మార్కెటింగ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కోటపల్లి మండలంలోని నాగంపేట గ్రామానికి చెందిన మహేష్ ప్రసాద్ చెన్నూర్ ఎమ్మెల్యే, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశారు.