ADB: కౌట(బి) GPలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఈరోజు MPDO రమేష్ పరిశీలించారు. నామినేషన్ల దాఖలు చేయుటకు ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ వేసే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా సకాలంలో నామినేషన్లు వేయాలని అభ్యర్థులకు సూచించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి అభ్యర్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయాలన్నారు.