NLG: గ్రామాభివృద్ధికి సర్పంచ్‌గా పోటీలో నిలిచాడు ఓ యువకుడు నూతన జీపీగా ఏర్పడిన చిట్యాల మండలం ఆరెగూడెంలో 2వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. యువకులంతా కలిసి తమదైన ముద్ర వేసేందుకు గ్రామానికి చెందిన ఉత్సాహవంతుడైన యువకుడు ఆరూరి శివకుమార్ తో ఏ పార్టీతో సంబంధం లేకుండా… నామినేషన్ వేయించి సర్పంచుగా పోటీలో నిలిపారు. మరో 4వార్డుల్లో కూడా యువత పోటీలో నిలిచారు.