SRD: ఆర్కైడ్ ఫోర్సెస్ ప్లేగ్ డే సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, అన్ని ప్రభుత్వ,.ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్ విద్యార్థులకు ఈ దినోత్సవం ప్రాముఖ్యతను తెలిపి వివిధ పోటీలను నిర్వహించాలని సూచించారు.