ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘అవతార్’ ఫ్రాంఛైజీ నుంచి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రాబోతుంది. ఈ నెల 19న ఇది విడుదల కానుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో మహేష్, రాజమౌళిల ‘వారణాసి’ మూవీ సర్ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయా థియేటర్లలో ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.