NZB: సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయ గీతం సీడీని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బుదవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయ గీతం పాటను శేగంటి శాంతయ్య రచించారు. దానికి వేముల శేఖర్ సంగీతాన్ని అందజేశారు. భారతీయతత్వ శాస్త్రాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కొనియాడారు.