RR: జిల్లా బీజేపీ ఇంఛార్జ్‌గా బొక్క నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ తనను ఎన్నుకొని ప్రకటించిందని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.