NGKL: బాల్మురు మండలం అనంతవరం గ్రామంలో ఈనెల 12వ తేదీన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరు కానున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జాతీయవాదులు, యువకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.