NZB: జిల్లాలో మండలాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో, స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. అన్ని కేటగిరీల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్)రిజర్వేషన్లు ఖరారు కావడంతో, టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి దృష్టి సారించాయి.