MDK: తూప్రాన్ మండలంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని ఆర్డిఓ జయ చంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగ కృష్ణ, కమిషనర్ గణేష్ రెడ్డి, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, ఎస్సై శివానందం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
Tags :