BHPL:భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో శనివారం DCC అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC అబ్జర్వర్లు గౌరీ సతీష్, గజేంద్ర హాజరై, అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరించారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని కరుణాకర్ అన్నారు. క