WGL: MBBS, BDS ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును వరంగల్లో ఉన్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగించింది. తొలుత ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వగా.. స్థానిక, స్థానికేతర అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈనెల 30 వరకు పొడిగిస్తునట్లు వర్సిటీ ఉతర్వులు జారి చేసింది.