MHBD: పెద్దవంగర (M) గంట్లకుంట – రంగాపురం గ్రామాల మధ్య బారి గోతులు ఏర్పడి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గంటలకు సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మీ సోమన్న తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ప్రజా సమస్యకు తక్షణమే స్పందించిన సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.