HNK: ఐనవోలు మండలం పున్నెలులో ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ నామినేషన్ కార్యక్రమం జనసంద్రంగా జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని నామినేషన్ దాఖలు చేయించారు. MLA మాట్లాడుతూ.. “పున్నెలు అంటే కాంగ్రెస్ అడ్డాని సుధీర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి” అని కోరారు.