MDK: ఖాజాపూర్‌లో రెండేళ్ల కొడుకుతో తల్లి ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. తాళ్ల ప్రవీణ్ గౌడ్‌కు, అభిల కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండే వారు. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఏడాది కింద భర్త అనారోగ్యంలో మరణించాడు. మళ్లీ పెళ్లి చేసుకోమని అత్తమామలు పలుమార్లు చెప్పిన వినలేదు. భర్త మరణంతో మస్థాపం చెందిన అభిల ఆత్మహత్య చేసుకుంది.