ఆముదాలవలస న్యూస్ బుధవారం నాడు 9 గంట సమయంలో స్టూడెంట్స్ స్పెషల్ బస్సు ఒక్కటైనందువలన స్టూడెంట్ బస్సును వేలాడు వెళ్తున్నారు. దీంతో యాక్సిడెంట్లు ఎక్కువవుతున్న ఆర్టీసీ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు అవేదన వ్యక్త చేశారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి మరో బస్సును వెయ్యాలని స్టూడెంట్ తెలిపారు.