NLG: నకిరేకల్ మండలం మార్రూర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుకూరి గోపి, నకిరేకంటి ప్రణేయ్, నకిరేకంటి నరేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా బుధవారం కాంగ్రెస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏసుపాదం, మాజీ సర్పంచ్ బలిశెట్టి స్వప్న పాల్గొన్నారు.