KMR: బీసీ సమర శంఖారావం గోడ ప్రతులను కామారెడ్డిలో విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. జనవరి 8న హైదరాబాదులో బీసీ సమర శంఖారావం నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాలు విడుదల చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు.