SDPT: హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సై జాన్ విల్సన్ స్మారకార్థం ఈనెల 21, 22, 23 తేదీల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ వెనక ఉన్న ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9963202414, 9640510668, 8106906577, 9441925763 నంబర్లను సంప్రదించాలని సూచించారు.