BDK: మణుగూరు మండలం ప్రజా భవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ నిరంకుశత్వాన్ని తెంచుకొని అఖండ భారతదేశంలో కలిసిన రోజని కొనిఆడారు.