KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ దంపతులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లిను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీ సత్తుపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.