JN: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. రేపటి (ఈ నెల 21) నుంచి అక్టోబర్ 3 వరకు వరుస సెలవులు ఉండనున్నాయి. మొత్తం 13 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. OCT 04న తిరిగి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అలాగే జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు సెలవులు ఇచ్చారు