PDPL: 100% పనులను వసూలు చేయాలని, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీ.యూ.ఎఫ్.ఐ.డీ.సీ కింద పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పాత వాటర్ ట్యాంకర్ కూల్చాలని, కొత్త ట్యాంకర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.