KMM: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దర్శించుకున్నారు. MLA రాందాస్ నాయక్, లలిత, కుమారుడు విఘ్నేష్ నాయక్, కుమార్తె గాయత్రి ఆ స్వామి వారిని దర్శించి వైరా నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అభివృద్ధి పదంలో నడవాలని కోరుకున్నట్లు తెలిపారు.