HYD: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వెంటనే స్థానిక అధికారులకు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారం అవ్వాలని తెలిపారు.