NLG: నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన పోకల శ్రవణ్ కుమార్కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయించారు. రూ. 2,50,000ల ఎల్వోసీని ఇవాళ సెక్రటేరియట్లో కుటుంబ సభ్యుడికి అందజేశారు. శ్రవణ్ కుమార్కు శస్త్ర చికిత్స చేయవలసిన పరిస్థితుల్లో మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎల్వోసీని మంజూరు చేయించారని కుంటుంబ సభ్యులు తెలిపారు.