NLG: మర్రిగూడ మండల పరిధిలోని సరంపేటలోని హరిహర కాటన్ మిల్లు దగ్గర రైతులు ధర్నా చేస్తున్నారు. తాము తెచ్చిన పత్తిని మిల్లు వాళ్లు తీసుకోవడం లేదు, కానీ హైద్రాబాద్లో ఉండే గుత్తేదారులు తెచ్చే పత్తిని మాత్రమే తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకు మేము పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.