చలికాలంలో బద్ధకంగా ఉండటం వల్ల శరీరానికి తగినంత శ్రమ ఉండదు. దీంతో పాటు స్నాక్స్, జంక్ ఫుడ్స్ లాంటివి తోడైతే తెలియకుండానే చలికాలం ముగిసే సరికి బరువు పెరిగిపోతారు. అందుకే ఈ కాలంలో ఆయిల్‌తో చేసిన స్నాక్స్, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. వాటికి బదులు సూప్స్‌ని రీప్లేస్ చేయొచ్చు. రోజూ ఆహారంలో మిల్లెట్స్ ఉండేలా చూసుకోండి. చలికాలంలో ఆల్కహాల్ తీసుకోవద్దు.