✦ ఎముకలు దృఢంగా ఉంటాయి.✦ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.✦ అధిక బరువు, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.✦ శరీరంలో నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.✦ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.✦ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
Tags :