HNK: హనుమకొండ డిీఎంహెచ్ఓ అప్పయ్య పట్టణ ఆరోగ్య కేంద్రం శాయంపేటను నేడు సందర్శించారు. యూపీహెచ్సీలోని ల్యాబ్, మెడికల్ స్టోర్ అన్ని విభాగాలను తనిఖీ చేశారు. స్లమ్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అంగన్వాడి, మెప్మా వారితో సమన్వయంతో పనిచేయాలని, మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను మహిళలు వినియోగించుకునేలా చూడాలన్నారు.