సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. తిరుమలకు ప్రత్యేక హోదా కావాలని కేఏ పాల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను బీఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. అనంతరం సుప్రీంలో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తానని ఆయన తెలిపారు.