టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరని అన్నారు. టాలెంట్, హార్డ్‌వర్క్‌తో మనల్ని మనమే నిరూపించుకోవాలని తెలిపారు. ఎదుటివారి వ్యాఖ్యలను పట్టించుకోకూడదని, అప్పుడే లైఫ్‌లో సక్సెస్ అవుతామని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.