NRML: మున్సిపల్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ భైంసా పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఎన్నికైన సర్పంచ్లకు భైంసాలో బీజేపీ సన్మాన సభ నిర్వహించనుంది. బల్దియా ఎన్నికల ముందుగా బండి రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి భైంసా మున్సిపాల్టీపై పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది.