KMR: జుక్కల్ మండలంలోని పెద్దఎడ్ది, పెద్దగుల్ల, పడంపల్లి, నాగల్గావ్ గ్రామాల్లోని రైతులు వివిధ పంటలను మల్చింగ్ పద్దతిలో సాగు చేస్తున్నారు. ఈ పద్దతిలో సాగుచేయడం అధిక దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా మిర్చి, కర్బుజా, బొప్పాయి, వంటి అధిక దిగుబడినిచ్చే పంటలను ఈ మల్చింగ్ పద్దతిలో సాగుచేస్తున్నారు.