NZB: మృతి చెందిన ప్రముఖ మానవ హక్కుల నాయకుడు, సీనియర్ అడ్వకేట్, మేధావి గొర్రెపాటి మాధవరావు పార్థివ దేహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అప్పగించారు. మాధవ రావు సహచరిణి మీనా సహాని, కూతురు మధుమిత, సోదరులు జగన్ మోహన్, లీల ప్రసాద్, శరత్ చంద్ర, రామకృష్ణ, యోగనంద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.