HYD: ఓ కేసులో నిందితులను ముంబై నుంచి తీసుకొచ్చి డబ్బులు తీసుకొని వదిలేసిన ఆరోపణలపై టాస్క్‌పోర్స్ ఎస్సై శ్రీకాంత్‌ను గురువారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈఘటనపై అధికారుల పాత్రపై దర్యాప్తుకు సీపీ ఆదేశించారు. అవినీతి ఆరోపణలపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.