KMR: రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గాంధారి తహసీల్దార్ రేణుక చౌహన్ ఇవాళ ఒక ప్రకటనలో సూచించారు. ఆమె మాట్లాడుతూ.. రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని ఆమె రేషన్ డీలర్లను ఆదేశించారు.