KMM: CPM పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరుకు భౌతికకాయాన్ని ఉంచి అనంతరం కాల్వడ్డు స్మశానంలో అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా SFI, DYFI, CITU, CPM పార్టీ నాయకుడిగా, మున్సిపల్ వార్డు మెంబర్గా అనేక బాధ్యతలను నిర్వహించారు.