BDK: మణుగూరు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 31 వరకు 14 రోజుల పాటు లెప్రసీ సర్వే నిర్వహించబడుతుంది. రాగి రంగుమచ్చలు, స్పర్శ లేకుండుట ఉంటే అనుమానించి దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సంప్రదించాలని ఇవాళ డా. సునీల్ శివలింగ పురం గ్రామ సందర్శనలో భాగంగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.