NLG: నకిరేకల్‌లో సాయిబాబా మందిరంలో ICDS ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి MLA వీరేశం హాజరై పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి అవగహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం మినీ స్టేడియంలో నియోజకవర్గ క్రీడోత్సవాల్లో విద్యార్థలకు బహుమతులు ప్రదానం చేశారు.