WGL: చెన్నారావుపే (M)కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల సన్నాహా సమావేశం ఇవాళ నిర్వహించారు. సమావేశంలో EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి చేసేది శూన్యమని విమర్శించారు. సర్పంచి ఎన్నికల్లో BRS సర్పంచుల అభ్యర్థులు గెలిపించుకొని రేవంత్ రెడ్డి సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.