HYD: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ HYDలో 23 కొత్త పాఠశాల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి సిద్ధం చేయాలని, ప్రతి స్కూల్కు కనీసం 1.5 ఎకరాల క్యాంపస్ ఉండాలని ఆదేశించారు. 1–10 పాఠ్యాంశాలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సవరించాలన్నారు.