WGL: గీసుకొండ మండల కేంద్రంలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేలా ఎన్నికలకు సహకరించిన ప్రజలకు, అన్ని పార్టీ నాయకులకు CI విశ్వేశ్వర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో CI విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఇతర శాఖ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.