SKLM: పల్లెలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పంచాయితీ సెక్రటరీలు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామపంచాయతీలకు కావలసినన్ని నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే సర్పంచులు అభివృద్ధికి సహకరించాలన్నారు.