NGKL: కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిన యాదయ్య, ఈసారి వంగూరు మండల సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలుపొందారు. మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌పై 909 ఓట్ల మెజారిటీ సాధించి విజయం వరించారు.