IPL మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను రూ.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. IPL నిబంధనల ప్రకారం అతడికి రూ.18 కోట్లే అందనున్నాయి. మినీ వేలంలో విదేశీ ఆటగాడి గరిష్ట ఫీజు రూ.18 కోట్లు మించకూడదనే నిబంధన ఉంది. దీంతో అతనికి వేలంలో పలికిన ధర కంటే తక్కువగా అందనుంది.